బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు గొంతురాపిడి, జ్వరంతో ఢిల్లీ సాకేత్ లోని మ్యాక్స్ సూపర్ ఆసుపత్రిలో చేరినట్లు మీడియా రిపోర్టు చేసింది. ఈరెండు కోవిడ్ -19 లక్షణాలు. సోమవారం నాడు వారు ఆసపత్రి లో చేరారని, ఈరోజు వారికి కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిసింది.