పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగే వారికి హైద్రాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కేసుల మోత మోగించారు. లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారిపై వారిపై కేసులు నమోదు చేేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
మార్చ్ 23 వ తేదీ నుండి . మే 13 వ తేదీ వరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో నమోదు చేసిన మొత్తం కేసులు. 219684. రెండు లక్షల 19వేల 684. కేసులు
సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి వారిపై నమోదు చేసిన సంఖ్య మొత్తం.588786.. ఐదు లక్షల 88 వేల 786 మందిపై కేసు నమోదు.
సీజ్ చేసిన వెహికల్ మొత్తం..73130..
వితౌట్ హెల్మెట్ తో వాహనం నడిపిన వారుపై కేసులు మొత్తం. 612612
డాక్యుమెంట్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసులు..41144
వైలేషన్ యాక్ట్ కేసులు నమోదు.55814
టూవీలర్ వాహనంపై డబుల్ రైడింగ్ వెళ్ళినవారు పై కేసులు..9153
*త్రిబుల్ రైడింగ్ వెళ్లే వారిపై కేసులు..4283*