ఈ రోజు (11.05.2020) ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 38 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2018 , వైద్య సేవలు పొందుతున్న వారు 975 , డిశ్చార్జ్ అయిన వారు 998 , మరణించిన వారు 45 .
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు – 7,409 మొత్తం ఇప్పటి వరకు చేసినవి 1,81,144. వాటిలో పోసిటివ్ కేసులు 2018 (1.14 %) మరణాలు 45 (2.23 %)
జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు 8 , మొత్తం 115 , చికిత్స పొందుతున్న వారు 66 , డిశ్చార్జి అయిన వారు 45 , మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 9 , మొత్తం 121 , చికిత్స పొందుతున్న వారు 47 , డిశ్చార్జి అయిన వారు 74 , మరణించిన వారు లేరు ; ( చిత్తూరు జిల్లాలో ఈ రోజు వొచ్చిన 9 లో 8 తమిళనాడు కోయంబేడు నుంచి వోచ్చినవి)
తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు , మొత్తం 46 , చికిత్స పొందుతున్న వారు 15 , డిశ్చార్జి అయిన వారు 31 , మరణించిన వారు లేరు;
గుంటూరు : కొత్త కేసులు 5 , మొత్తం 387 , చికిత్స పొందుతున్న వారు 181 , డిశ్చార్జి అయిన వారు 198 , మరణించిన వారు 8 ;
కడప : కొత్త కేసులు లేవు , మొత్తం 97 , చికిత్స పొందుతున్న వారు 52 , డిశ్చార్జి అయిన వారు 45 , మరణించిన వారు లేరు ;
కృష్ణ : కొత్త కేసులు 3 , మొత్తం 342 , చికిత్స పొందుతున్న వారు 187 , డిశ్చార్జి అయిన వారు 142 , మరణించిన వారు 13 ;
కర్నూలు: కొత్త కేసులు 9 , మొత్తం 575 , చికిత్స పొందుతున్న వారు 292 , డిశ్చార్జి అయిన వారు 267 , మరణించిన వారు 16 ;
నెల్లూరు : కొత్త కేసులు 1 , మొత్తం 102 , చికిత్స పొందుతున్న వారు 23, డిశ్చార్జి అయిన వారు 76 , మరణించిన వారు 3 ;
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 5 చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 2 , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు 3 , మొత్తం 66 , చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ;
విజయనగరం : కొత్త కేసులు లేవు , మొత్తం 4 , చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు, మొత్తం 68 , చికిత్స పొందుతున్న వారు 35 , డిశ్చార్జి అయిన వారు 33 , మరణించిన వారు లేరు ;
ఇతర రాష్ట్రాల వారు :
కొత్త కేసులు లేవు , మొత్తం 27 ,( గుజరాత్ 26, కర్ణాటక 1) చికిత్స పొందుతున్న వారు 27 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;