ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల కోడ్ విడుదల చేశారు. విశేషాలు ఇవే.
– మూడు దఫావులు ఎన్నికలు జరుగుతాయి.
– ఎంపీటీసి, జడ్పీటిసి ఒక విడుతగా ,మున్సిపల్ ఒక విడుతగా, పంచాయితీలకు రెండు విడుతలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నాం
– ఎన్నికల కోడ్ తక్షణమే అమలోకి వస్తుంది
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు షెడ్యూలు ఇదే..
మార్చి 7: నోటిఫికేషన్ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్
మార్చి 24: ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ఇాలా ఉంది
మార్చి 9: నోటిఫికేషన్ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
– గ్రామపంచాయితీలు రెండు ఫేజులుగా నిర్వహిస్తున్నాము..
ఫేజ్ 1 షెడ్యూలు ఇది…
మార్చి 15: నోటిఫికేషన్ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
ఫేజ్ -2 షెడ్యూలు ఇది
మార్చి 17: నోటిఫికేషన్ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్
మార్చి 29: ఓట్ల లెక్కింపు
రమేష్ కుమార్ ప్రకటించిన మరిన్ని విశేషాలు: