తొలి చూపు… తొలి వలపు- ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య ఓ తలుపు కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద కథే ఉంటుంది… అది ఓ బ్లాక్ బర్ హిట్ కు కూడా నాంది పలుకవచ్చు.
ఇక విషయంలోకి వస్తే ‘బాబి’ సినిమాలోకి వెళదాం. ఇది హిందీ ‘బాబి’ సుమా. రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా జంటగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ ల వ్ స్టోరీ అప్పటికే హిందీలో వచ్చిన ప్రేమ కథల రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరో రిషికపూర్ , హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి రాగానే ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి ఇది రాజ్ కపూర్ స్వీయ అనుభవమే. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలా గే కలుసుకున్నారట. దాన్ని సినిమాలో
చూపించాలని ఎంతో తహతహలాడినా కథలు
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సిని
హీరోయిన్ నేహాకృష్ణ పై ఇలాంటి స
అశ్విన్ తట్టగానే , హీరోయిన్ నేహాకృష్ణ తలుపు తీస్
తలుపు వాళ్లిద్ధిరి ప్రేమకు ఎలాంటి విఘ్నాన్ని అయినా కలిగించవచ్
సింబాలిక్ షాట్ ను ఆదిత్య తెరకె
ఈ విషయంపై వి.ఎన్. ఆదిత్యను ప్రశ్నిస్తే ‘బాబిలోని సన్నివేశం
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ” షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . సినిమా చాలా బాగా వచ్చింది. అతి త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తాము ” అని తెలిపారు.
తారాగణం :
విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు .
సాంకేతిక బృందం :
స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి.పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకేమూర్తి,
ఎడిటర్:ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సూరపనేని కిషోర్,
నిర్మాత: అర్జున్ దాస్యన్ , కథ – దర్శకత్వం : వి.ఎన్.ఆదిత్య .