సంక్రాంతి పండుగకు తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ప్రజలంతా తరలిపోతుంటారు. ఈరోజు రెండో శనివారం సెలవు కావడంతో బస్టాండ్లో స్టేషన్లలో వూర్లకు వెళ్లే ప్రజలు విపరీతంగా తోసుకుంటూ కనపడ్డారు. జనంతో రద్దీగా వున్న సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ ఫోటోలు.