అబ్దుల్లాపూర్ మెట్ రెవిన్యూ కార్యాలయంలో నిన్న చాలా ఘోరం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆసిఫా బాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన ఒక రైతు ఎమంటున్నడో చూడండి.
వింటే గుండె తరుక్కు పోతుంది. రెవిన్యూ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో ఈ వీడియో స్పష్టం వెల్లడిస్తుంది. దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాలలో తెలంగాణరెండోది.మొదటిది తమిళ నాడు.
ఈ విషయాన్ని CMS India Corruption Survey 2018 వెల్లడించింది.
రెవిన్యూశాఖలో అవినీతి ఫుల్ అనే విషయాన్ని ప్రజలంతా దీనిని విశ్వసిస్తారు. దీనికి ఈ వీడియో అద్దంపడుతుంది.ఈ రైతు నేను చస్తానంటున్నాడు.
భూమి పోయాక ఇంకేముంది. అంటున్నాడు. అంతేకాదు, పెట్రోల్ సీసా తో వస్తానంటున్నాడు.