ఎమ్మార్వో సజీవ దహనం: సిపిఐ నారాయణ అసక్తికర కామెంట్స్(వీడియో)

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి ని ఒక దుండగుడు ఈ రోజు కార్యాలయంలో పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేశాడు. దీనివెనక భూవివాదం ఉంది. ఇది టిఆర్ ఎస్ ప్రభుత్వం సృష్టి అంటున్నారు నారాయణ. ఎలాగో చూడండి

One thought on “ఎమ్మార్వో సజీవ దహనం: సిపిఐ నారాయణ అసక్తికర కామెంట్స్(వీడియో)

Comments are closed.