Skip to contentకూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ రోడ్డు లో బ్యూటీ పార్లర్ నడిపే శిరీష అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.
పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
O