గతంలో సింగిల్ బెంచ్ తీసేసిన 343 మందికి ఊరట కలిగిస్తూ గతంలో ఆ 343 మంది అభ్యర్థులను పునఃసమీక్షించాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీ టెక్నికల్ కమిటీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలన్న కోర్టు చెప్పింది.
గతంలో 1032 పోస్టులకు 1:3 రేషియోలో సెలెక్ట్ అయిన 3147 మంది అభ్యర్థులు. ఇప్పటికే సెలెక్ట్ అయిన 3147 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయింది.
హైకోర్టు తీర్పుతో 1:2 రేషియో పద్దతిలో టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
(పూర్తి వివరాలు అందాల్సి ఉంది)