తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఎంత మంటో వేరే చెప్పనవసరం లేదు.అదే విధంగా ఆయన జగన్ ను తెగ అభిమానిస్తున్నారు.
రాజకీయాల్లో కులం పాత్ర ఏంతో ఆయనకు బాగా తెలుసు అందుకే, తన కోపతాపాలను, ప్రేమాభిమానాలను ప్రదర్శించేందుకు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకూడా తీస్తున్నారు. ఇపుడాయన తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే ఏంచేయాలో చెబుతున్నారు.మొత్తానికి పార్టీ స్థాపించిన ఎన్టీరామారావు వారసుల చేతిలోకి పార్టీ వెళ్లాలని అందునా జూనియర్ ఎన్టీయారే దీనికి సమర్థుడని చెబుతున్నారు. అంతేకాదు, తాత ఎన్టీఆర్ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జూనియర్ వెంటనే టిడిపిని టేకోవర్ చేయాలని కూడా రెచ్చగొడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ మీద ట్వీట్లు సంధించి కొడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. దీనికి తో డు,ఎపుడూ రాజకీయ కార్యకలాపాలకు హాజరుకాని ఆయన నిన్న జగన్ మోహన్ రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వర్మ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన సూచనలు…
If Tarak takes over TDP , all people will immidiately forget TDP’s disastrous failure..NTR’s grandson can be the only saviour and if he has any respect for his grandfather he should immoderately save TDP Jai NTR Jai TARAK
— Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2019
Hey @tarak9999 if u have any respect for ur grandfather , u should save the TDP party NTR founded from the man who backstabbed him then and his son who’s front stabbing it now ..Jai NTR