కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాను పార్టీ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. ఇపుడు జరుగుతున్న వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన, ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 52 స్థానాలే దక్కాయి. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాజీనామాను తిరస్కరించినట్లు సమాచారం అందింది.