Skip to contentకళామ తల్లి మరో ముద్దు బిడ్డను కోల్పోయింది… సహజనటుడురాళ్లపల్లి(73) కన్నుమూశారు.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
850కిపైగా చిత్రాల్లో రాళ్లపల్లి నటించారు.
ఆయన అసలు పేరు రాళ్లపల్లి నర్సింహారావు. 1979లో ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’తో సినీ రంగం ప్రవేశం చేశారు.
1945 ఆగస్టు 15న పశ్చిమ గోదావరి జిల్లా రాచ పల్లిలో రాళ్లపల్లి జన్మించారు…
సితార, అన్వేషణ, సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికి చిరస్థాయిగా నికిచిపోతాయి.