టీవీ9 పరిణామాల మీద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నేతలు స్పందించారు. Twjf నేతలు జారీ చేసిన పత్రిక ప్రకటన కింద ఉంది.
టీవీ9 పాత , కొత్త యాజమాన్య మార్పిడి సమయంలొ చోటుచేసుకుంటున్న పోలిస్ కేసు ,ఇతర వ్యవహారాల్లో టీవీ9 ఉద్యోగులు, సిబ్బంది , జర్నలిస్టులను ఎలాంటి ఇబ్బంది పెట్టరాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) పోలీసులు , అలంద మీడియా యాజమాన్యానికి విఙ్ఞప్తి చేస్తోంది . ఉద్యోగ భద్రత , పని పరిస్థితులు , ఇతర సదుపాయాల విషయంలొ కొత్త యాజమాన్యం హామీ ఇవ్వాలని కొరుతున్నాం . ఈ విషయంలో తమ సహకారం ఉంటుందని జర్నలిస్టులు , ఉద్యోగులకు తెలియచెస్తున్నాం .
ఎం .సోమయ్య , అద్యక్షులు , బి బసవపున్నయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , TWJF.