తెలంగాలో రెవెన్యూ సిబ్బంది కాక మీదున్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ల0చగొండి కింగ్ లకు రెవెన్యూ కేరాఫ్ అడ్రస్ అయిందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే అలాంటి అధికారుల భరతం పడితున్నారు. ఈ సమయంలో రెవెన్యూ సిబ్బంది జనాలను హింసిస్తున్నారు. హైద్రాబాద్ కు చెందిన ఈ మహిళను ఎలా సతాయిస్తున్నారు… ఆమె మాటల్లో చూడండి. కింద వీడియో ఉంది.