ఎపిఎస్ అర్ టి సి నేషనల్ మజ్దూర్ యునియన్ సమ్మే నోటిస్ ఇచ్చింది.
46 డిమాండ్లు తో నేషనల్ మజ్దూర్ యునియన్ నాయకులు అర్ టి సి యం డి సురేందర్ బాబు కి సమ్మే నోటిసు ఇచ్చారు.
46 డిమాండ్లు లో తొమ్మిది గవర్నర్ మెంట్ కి సంబంధించిన అంశాలయితే,
మిగిలిన డిమాండ్లు కార్పోరేషన్ కి సంబంధించినవి.
ఆర్టీసి కార్మికుల పదవీవిరణమను 60 సం. లకు పెంచాలని, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కొత్త బస్సులకొనుగోలుకు రు. 1000 కోట్లు కేటాయించాని, ప్రభుత్వం నుంచిరావలసి రు. 650 కోట్లను వెంటనే విడుదల చేయాలనేవి యూనియన్లలో ప్రధానమయినవి.
కార్పొరేషన్ అద్దెబస్సులను తగ్గించాలని కూడా కార్మిక సంఘాల నేతులు కోరుతున్నారు.
ఈ డిమాండ్లు అన్ని పరిష్కారించకపోతే ఈ నెల 22వ తేదీ తరువాత ఎప్పుడైనా సమ్మేకి వెళ్ళే విధంగా కార్మికులు సిద్దం కావాలని యూనియన్ కార్మికులకు పిలుపునిచ్చింది.