భగ్గున మండుతున్న ఆంధ్ర… కురిచేడులో 46.47 డి.సె

ఆంధ్రలో ఎండలు విపరీతమయ్యాయి.

* ప్ర‌కాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయినట్లు  ఆంధ్రప్రదేశ్ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)  ప్రకటించింది.

ప్ర‌కాశం జిల్లా కురిచేడులో అత్య‌ధికంగా 46.47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయింది.

ఏడు జిల్లాల్లో ఎండ  45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సాయంత్రం 3.00 గంట‌కు న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలు:

45 నుండి 47 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పైన ఉష్ణోగ్ర‌త  మండ‌లాలు : 41
43నుండి45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త  మండ‌లాలు : 279
41నుండి43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త  మండ‌లాలు : 157

అనంత‌పురం: తాడిప‌త్రి – 42.24 అనంత‌పురం -40,08, తాడిమ‌ర్రి-40.90, పెద్ద‌వ‌డుగూరు 40.02, గుంత‌క‌ల్లు -39.73, యాడికి-42.24, ప‌మిడి 38.85, క‌దిరి -39.62

చిత్తూరు : తిరుప‌తి-45.16 , గ‌ంగాధ‌ర‌ నెల్లూరు-44.99, రేణిగుంట – 44.99, స‌త్యవేడు – 44.99, వ‌ర‌ద‌య్య‌పాలెం -44.99 ఏర్పేడు – 44.99

తూర్పు గోదావ‌రి: పెద్దాపురం-39.62, కొత్త‌పేట -44.99, క‌ర‌ప‌-39.44, రాయ‌వ‌రం 43.31, పామ‌ర్రు 40.91, మండ‌పేట -44.99,, క‌పిలేశ్వ‌ర‌పురం-44.99, కోరుకొండ‌-44.99, క‌డియం -44.99, రంగంపేట – 45.44, కూన‌వ‌రం – 45.25, రాజ‌మండ్రి – 44.99

గుంటూరు : అమృత‌లూరు-45.49, బాప‌ట్ల- 44.99, చిల‌క‌లూరి పేట -44.99, పెద‌నందిపాడు-44.99, తాడికొండ -44.72, ఈపూరు-44.99, నాదెండ్ల -46.18, క్రోసూరు -44.99, పెద‌కూర‌పాడు 46.37, తెనాలి-44.99, అమ‌రావ‌తి-45.06, రెంట‌చింత‌ల‌-44.99

క‌డ‌ప : పుల్లంపేట -42.24, క‌మ‌లాపురం-42.24, రాజంపేట -39.68, ఓబుల‌వారిప‌ల్లె 42.24, చిట్వేలు -42.24, ఒంటిమిట్ట -42.24, ముద్ద‌నూరు-42.24, జ‌మ్మ‌ల‌మ‌డుగు -42.24, క‌డ‌ప 42.24

కృష్ణా : మొవ్వ-42.24, నందిగామ -44.99, ప‌మిడిముక్క‌ల -45.99, పెద‌పార‌పూడి -44.99, తిరువూరు-44.99, ఇబ్ర‌హీంప‌ట్నం-45.23, కంచికచ‌ర్ల‌-44.99, పెనుగంచిప్రోలు -45.04, విజ‌య‌వాడ‌-45.17

క‌ర్నూలు : దోర్నిపాడు -44.99, సిర్వేల్ -42.24, సంజ‌మ‌ల‌-42.24, ఆళ్ల‌గడ్డ‌-42.24 -ఉయ్యాల‌వాడ-44.99 , శ్రీశైలం -42.24, చాగ‌ల‌మ‌ర్రి -44.99, గోస్పాడు-42.24, క‌ర్నూలు -39.87, డోన్ -39.08, ఓర్వ‌క‌ల్లు-40.57, మ‌హానంది – 44.99

నెల్లూరు : సుళ్లూరుపేట‌-46.04, ముత్తుకూరు – 44.99, చిత్త‌మూరు -40.11, కొడ‌వ‌లూరు-44.99, చిల‌కూరు -44.99, తోట‌ప‌ల్లి గూడూరు- 44.99, వాకాడు-44.99, కావ‌లి – 44.99, నెల్లూరు-44.99

ప్ర‌కాశం: టంగుటూరు -44.99, కొత్త‌ప‌ట్నం -44.26, కురిచేడు-4.47, వేట‌పాలెం -38.41, త్రిపురాంత‌కం-45.46 , పోదిలి-46.35, దొనకొండ -46.37, ఒంగోలు -44.99, మార్టూరు-45.31

శ్రీకాకుళం: పొందూరు -40.35, ర‌ణ‌స్థ‌లం -37.16, శ‌్రీకాకుళం -37.83, జి.సింగ‌డం -40.44, స‌రుబుచ్చిలి -40.41, హిర మండ‌లం -40.07, పాల‌కొండ‌-40.37, ఇచ్చాపురం-39.97,సొంపేట‌-37.60, వంగ‌ర‌-42.24, ఎల్ఎన్ పేట‌-44.99

విశాఖ‌ప‌ట్నం : కొట‌రట్ల – 43.50, క‌సింకోట‌-37.55, మూడుగుల -38.86, న‌ర్సీప‌ట్నం – 44.99, ఆనంద‌పురం – 38.05, విశాఖ‌ప‌ట్నం అర్బ‌న్ -37.51, , దేవ‌ర‌ప‌ల్లి-40.27, నాత‌వ‌రం-38.53, అన‌కాప‌ల్లి-36.51

విజ‌య‌న‌గ‌రం : భోగాపురం -37.11, గుర్ల -40.63, బొండప‌ల్లి-40.70 వేపాడ -39.08 విజ‌య‌న‌గ‌రం – 39.05, సాలూరు – 37.82, మ‌క్కువ‌-38.08, శృంగ‌వ‌ర‌పుకోట‌-36.33, గ‌జ‌ప‌తిన‌గ‌రం-40.05, పార్వ‌తీపురం-40.48, బొబ్బిలి-38.93, జియ్య‌మ్మ వ‌ల‌స – 44.99

ప‌శ్చిమ గోదావ‌రి : త‌ణుకు -44.99, నిడ‌ద‌వోలు -44.99, బీమ‌డోలు -44.00, పెంట‌పాడు -45.55, పెద‌పాడు -44.99, అత్తిలి -44.99, తాళ్ల‌పూడి-44.99, తాడేప‌ల్లిగూడెం-44.99, కుకునూరు-45.43,పోల‌వ‌రం-38.05, దేవ‌ర‌ప‌ల్లి – 45.98

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *