H-1B వీసా ఫీజు పెంచేందుకు అమెరికా చర్యలు తీసుకుంటున్నది.ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వచ్చాక, అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ తెచ్చారు.అన్నింటిలో అమెరికా వాళ్ల అవసరాలు తరాకే మిగతావారి గురించి ఆలోచిస్తారు. ఇపుడు అమెరికా యువకులకుటెక్నాలజీసంబంధం మయిన ఉద్యోగాలలో పెద్ద ఎత్తున అప్రెంటీస్ శిక్షణ ఇస్తున్నారు. దీనిని ఇంకా విస్తరించాలనుకుంటున్నారు. దీనికయ్యే ఖర్చును రాబట్టేందుకు అమెరికా ఇపుడు హెచ్ 1బి వీసాల ఫీజులను పెంచాలనుకుంటున్నది. ఈ విషయాన్ని లెబర్ సెక్రటరీ అలెగ్జాండర్ అకోస్టా అక్కడి పార్లమెంటు సభ్యులకు తెలిపారు.
ఎంత పెంచేది ఇంకా వెల్లడించలేదు. ఎంత పెంచేది ఇంకా వెల్లడించలేదు.