రష్యా ఏరోఫ్లాట్ కు చెందిన సూపర్ జెట్ 100 విమానం మంటల్లో చిక్కుకుంది. ప్రయాణం మధ్యలో ఏదో ఎమర్జన్సీ రావడంతో అత్యవసరంగా మాస్కో షెరెమెత్యెవో విమానాశ్రయంలో దించుతున్నపుడు విమానం తోకవైపు మంటలు లేచాయి. విమానం ముందువైపు తెరిచిన డోర్ నుంచి ప్రయాణికులు కొందరు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. మొత్తంగా 41 మంది మంటలకు ఆహుతి అయినట్లు rt.com పేర్కొంది.మాస్కో విమానాశ్రయం నుంచే విమానం ముర్ మాన్స్క్ కు బయలు దేరింది. అయితే, కొద్ది సేపట్లో నే వెనక్కు వచ్చింది. అత్యవసరంగా దిగే ప్రయత్నం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూటా, పిడుగుపాటా లేక తీవ్రవాద చర్యనా అనేది ఇంకా తేలడం లేదు
Видео с камер Шереметьево: “Суперджет” на большой скорости ударяется о полосу, подскакивает, после чего бьётся ещё раз и загорается. pic.twitter.com/zAncjmzBg5
— baza (@bazabazon) May 5, 2019
Ад в Шереметьево: Sukhoi Superjet 100, вылетевший из Москвы в Мурманск, вернулся из-за пожара на борту. Горит как факел, а в это время из передних дверей полным ходом идет эвакуация pic.twitter.com/oRWI6npPCu
— Дмитрий Смирнов (@dimsmirnov175) May 5, 2019
JUST IN:
Footage from INSIDE INFERNO raging at crash-landed Superjet-100 jet emerges onlinehttps://t.co/mVGmXVazhs pic.twitter.com/1Xmz0LWaLv— RT (@RT_com) May 5, 2019