ప్రఖ్యాత మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె.ఎ.పాల్ ఏది చేసినా సంచలనమే. ఆయన మత ప్రబోధకుడిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
కానీ ఆ తర్వాత కారణాలేమైనా రాజకీయాల్లోకి కాలు పెట్టారు. తన సోదరుడి హత్య వివాదంలో ఇరుక్కుపోయారు. అయినప్పటికీ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కె.ఎ.పాల్ మాటలు ఎలా చిత్ర విచిత్రంగా ఉంటాయో చేతలు అంతకంటే విచిత్రంగా ఉన్నాయి. దానికి నిదర్శనమే కింద వీడియో ఉంది.
ఆయన కారులో వెళ్తూ చిత్ర విచిత్రమైన రీతిలో వ్యవహరించారు. వీడియో చూడండి అది ఎలాగో మీకే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో యమా జోరుగా చర్కర్లు కొడుతోంది.