ఆంధ్రా ఫలితాలపై వైరల్ గా మారిన సర్వే రిపోర్ట్

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. ఏపీలో ఎన్నికల వేళ ఓ సర్వే రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇందులో టిడిపికే అనుకూలంగా రిపోర్టు ఉంది. ఇందులో 101 తెలుగు దేశం అనుకూలంగా మరియు 29 సీట్లు వైసిపికి అనుకూలంగా ఉంది. 45 స్థానాలకు టఫ్ పొజిషన్ ఉంది. వివిధ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిందూపురం పార్లమెంటులో

హిందూపురం – టీడీపీ అనుకూలం

మడకశిర – టీడీపీ అనుకూలం

పెనుకొండ – టీడీపీ అనుకూలం

పుట్టపర్తి – వైసీపీ అనుకూలం

రాప్తాడు – టీడీపీ అనుకూలం

ధర్మవరం ౼ టీడీపీ అనుకూలం

కదిరి ౼ టీడీపీ అనుకూలం

నంద్యాల:పార్లమెంటులో

బనగానపల్లె – వైసీపీ అనుకూలం

డోన్‌ – టీడీపీ అనుకూలం

పాణ్యం – టీడీపీ అనుకూలం

నంద్యాల ౼ టీడీపీ అనుకూలం

ఆళ్ళగడ్డ ౼ టీడీపీ అనుకూలం

శ్రీశైలం,నందికొట్కూరు పైట్

అనంతపురం:పార్లమెంటులో

గుంతకల్లు – టీడీపీ అనుకూలం

కళ్యాణదుర్గం – టీడీపీ అనుకూలం

శింగనమల – టీడీపీ అనుకూలం

తాడిపత్రి – టీడీపీ అనుకూలం

అనంతపురం ౼ టీడీపీ అనుకూలం

ఉరవకొండ,రాయదుర్గం పైట్

కర్నూలు:

ఆదోని – వైసీపీ అనుకూలం

కోడుమూరు – టీడీపీ అనుకూలం

మంత్రాలయం – వైసీపీ అనుకూలం

ఎమ్మిగనూరు ౼ టీడీపీ అనుకూలం

పత్తికొండ ౼ టీడీపీ అనుకూలం

కర్నూలు ౼ టీడీపీ అనుకూలం

ఆలూరు ౼ పైట్

రాజంపేట:

కోడూరు – వైసీపీ అనుకూలం

పుంగనూరు-వైసీపీ అనుకూలం

రాజంపేట – వైసీపీ అనుకూలం

రాయచోటి – టీడీపీ  అనుకూలం

తంబళ్లపల్లి-వైసీపీ అనుకూలం

పీలేరు ౼ టీడీపీ అనుకూలం

మదనపల్లె ౼ పైట్

కడప:పార్లమెంటులో

బద్వేలు – వైసీపీ అనుకూలం

జమ్మలమడుగు- టీడీపీ అనుకూలం

కడప – వైసీపీ అనుకూలం

కమలాపురం – వైసీపీ అనుకూలం

ప్రొద్దుటూరు – వైసీపీ అనుకూలం

పులివెందుల – వైసీపీ అనుకూలం

మైదుకూరు ౼ పైట్

చిత్తూరు:పార్లమెంటులో

జీడీ నెల్లూరు-వైసీపీ అనుకూలం

కుప్పం – టీడీపీ అనుకూలం

నగరి –టీడీపీ అనుకూలం

పూతలపట్టు -వైసీపీ అనుకూలం

చిత్తూరు ౼ టీడీపీ అనుకూలం

పలమనేరు ౼ టీడీపీ అనుకూల్

తిరుపతి:

సర్వేపల్లి – వైసీపీ అనుకూలం

సత్యవేడు – వైసీపీ అనుకూలం

చంద్రగిరి ౼ టీడీపీ అనుకూలం

తిరుపతి ౼ టీడీపీ అనుకూలం

వెంకటగిరి,కాళహస్తి,గూడూరు పైట్

నెల్లూరు:పార్లమెంటులో

ఆత్మకూరు – వైసీపీ అనుకూలం

కావలి – వైసీపీ అనుకూలం

నెల్లూరు రూరల్ – టీడీపీ అనుకూలం

కందుకూరు,నెల్లూరు అర్బన్,సూళ్లూరుపేట ౼ పైట్

బాపట్ల:పార్లమెంటులో

అద్దంకి – టీడీపీ అనుకూలం

పర్చూరు –టీడీపీ అనుకూలం

బాపట్ల ౼ టీడీపీ అనుకూలం

సంతనూతలపాడు ౼ వైసీపి అనుకూలం

వేమూరు ౼ టీడీపీ అనుకూలం

రేపల్లె ౼ టీడీపీ అనుకూలం

చీరాల ౼ పైట్

ఒంగోలు:పార్లమెంటులో

ఒంగోలు ౼ టీడీపీ అనుకూలం

దర్శి – టీడీపీ అనుకూలం

కొండపి – టీడీపీ అనుకూలం

మార్కాపురం – వైసీపీ అనుకూలం

ఎర్రగొండపాలెం-వైసీపీ అనుకూలం

కనిగిరి ౼ టీడీపీ అనుకూలం

గిద్దలూరు ౼ పైట్

నర్సరావుపేట:పార్లమెంటులో

మాచర్ల – వైసీపీ అనుకూలం

నర్సరావుపేట-వైసీపీ అనుకూలం

పెదకూరపాడు-టీడీపీ అనుకూలం

వినుకొండ – టీడీపీ అనుకూలం

చిలకలూరిపేట ౼ టీడీపీ అనుకూలం

సత్తెనపల్లి ౼ టీడీపీ అనుకూలం

గురజాల ౼ టీడీపీ అనుకూలం

గుంటూరు:పార్లమెంటులో

గుంటూరు వెస్ట్-టీడీపీ అనుకూలం

మంగళగిరి – టీడీపీ అనుకూలం

తాడికొండ – టీడీపీ అనుకూలం

పొన్నూరు ౼ టీడీపీ అనుకూలం

తెనాలి ౼ టీడీపీ అనుకూలం

ప్రత్తిపాడు ౼ టీడీపీ అనుకూలం

గుంటూరు  ఈస్ట్ ౼ పైట్

మచిలీపట్నం:

గన్నవరం – టీడీపీ అనుకూలం

గుడివాడ – వైసీపీ అనుకూలం

పెడన – టీడీపీ  అనుకూలం

పెనమలూరు –టీడీపీ అనుకూలం

అవనిగడ్డ ౼ టీడీపీ అనుకూలం

పామర్రు ౼ వైసీపి అనుకూలం

మచిలీపట్నం ౼ పైట్

విజయవాడ:

జగ్గయ్యపేట – టీడీపీ అనుకూలం

మైలవరం – టీడీపీ అనుకూలం

నందిగామ – టీడీపీ అనుకూలం

విజయవాడ ఈస్ట్ – టీడీపీ అనుకూలం

విజయవాడ సెంట్రల్ ౼ టీడీపీ అనుకూలం

విజయవాడ వెస్ట్ ౼ టీడీపీ అనుకూలం

తిరువూరు ౼ వైసీపి అనుకూలం

ఏలూరు:పార్లమెంటులో

దెందులూరు-టీడీపీ అనుకూలం

కైకలూరు – టీడీపీ  అనుకూలం

ఉంగుటూరు ౼ టీడీపీ అనుకూలం

ఏలూరు ౼ టీడీపీ అనుకూలం

చింతలపూడి,పోలవరం,నూజివీడు౼ పైట్

రాజమండ్రి:పార్లమెంటులో

అనపర్తి – వైసీపీ అనుకూలం

గోపాలపురం – టీడీపీ అనుకూలం

కొవ్వూరు – టీడీపీ అనుకూలం

రాజమండ్రి రూరల్ ౼ టీడీపీ అనుకూలం

రాజమండ్రి సిటీ ౼ టీడీపీ అనుకూలం

నిడదవోలు,రాజానగరం ౼ పైట్

నర్సాపురం:పార్లమెంటులో

ఆచంట – టీడీపీ అనుకూలం

భీమవరం – టీడీపీ అనుకూలం

నర్సాపురం – టీడీపీ అనుకూలం

ఉండి ౼ టీడీపీ అనుకూలం

తణుకు ౼ టీడీపీ అనుకూలం

తాడేపల్లి గూడెం ౼ టీడీపీ అనుకూలం

పాలకొల్లు ౼ పైట్

అమలాపురం:పార్లమెంటులో

అమలాపురం – టీడీపీ  అనుకూలం

మండపేట – టీడీపీ అనుకూలం

రామచంద్రాపురం – టీడీపీ అనుకూలం

కొత్తపేట ౼ టీడీపీ అనుకూలం

రాజోలు ౼ టీడీపీ అనుకూలం

గన్నవరం ౼ వైసీపి అనుకూలం

ముమ్మిడివరం ౼ పైట్

కాకినాడ:పార్లమెంటులో

జగ్గంపేట – టీడీపీ అనుకూలం

పెద్దాపురం ౼ టీడీపీ అనుకూలం

పిఠాపురం ౼ టీడీపీ అనుకూలం

కాకినాడ సిటీ ౼ టీడీపీ అనుకూలం

ప్రత్తిపాడు,కాకినాడరూరల్,తుని ౼ పైట్

విశాఖపట్నం:పార్లమెంటులో

భీమిలి – టీడీపీ అనుకూలం

విశాఖ ఈస్ట్ ౼ టీడీపీ అనుకూలం

విశాఖ సౌత్ ౼ టీడీపీ అనుకూలం

విశాఖ నార్త్ ౼ టీడీపీ అనుకూలం

విశాఖ వెస్ట్ ౼ టీడీపీ అనుకూలం

గాజువాక,శృంగవరపుకోట ౼ పైట్

అనకాపల్లి:పార్లమెంటులో

చోడవరం – టీడీపీ అనుకూలం

పాయకరావుపేట – టీడీపీ అనుకూలం

పెందుర్తి – టీడీపీ అనుకూలం

నర్సీపట్నం ౼ టీడీపీ అనుకూలం

అనకాపల్లి ౼ టీడీపీ అనుకూలం

చోడవరం,యలమంచిలి ౼ పైట్

విజయనగరం:పార్లమెంటులో

బొబ్బిలి – టీడీపీ అనుకూలం

గజపతినగరం –టీడీపీ అనుకూలం

విజయనగరం – టీడీపీ అనుకూలం

చీపురుపల్లి ౼ టీడీపీ అనుకూలం

ఎచ్చెర్ల ౼ టీడీపీ అనుకూలం

నెల్లిమర్ల,రాజం ౼ పైట్

శ్రీకాకుళం:పార్లమెంటులో

ఆముదాలవలస – టీడీపీ అనుకూలం

నర్సన్నపేట -వైసీపీ అనుకూలం

పలాస – టీడీపీ అనుకూలం

శ్రీకాకుళం – టీడీపీ అనుకూలం

టెక్కలి – టీడీపీ అనుకూలం

ఇచ్ఛాపురం,పాతపట్నం,పాలకొండ ౼ పైట్

101 తెలుగు దేశం అనుకూలంగా 29 వైసీపి అనుకూలంగా 45 స్థానాల్లో టఫ్ గా ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి

https://bit.ly/2HOEUSZ

One thought on “ఆంధ్రా ఫలితాలపై వైరల్ గా మారిన సర్వే రిపోర్ట్

  1. తెలంగాణ ఎన్నికల సమయం లో లగడపాటి రాజగోపాల్ సర్వే లాగా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *