A twitter war erupted on Tuesday between KT Ramarao, TRS working president, and Nara Lokesh, IT minister of Andhra Pradesh over the raging controversy about the alleged data theft of Andhra voters.
While KTR attacked Chandrababu Naidu @ncbn on the data theft asking why the AP CM was so shaken by the data theft charges if he was not guilty of the crime, Lokesh sought to defend father countering KTR’s tweets in quick succession.
KTR, who normally tweets in English, this time round chose Telugu ostensibly for the benefit of AP Chief Minister whose English had often been heckled by KTR and his father and chief minister KCR.
మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?
— KTR (@KTRTRS) March 5, 2019
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ? pic.twitter.com/ljYDM4Pmz3
— KTR (@KTRTRS) March 5, 2019
As per reports, there is enough evidence that a private organisation got hold of confidential data of 3.5Cr AP citizens without any consent of citizens. Is that why AP CM @ncbn is getting jittery when Telangana Police are investigating the data theft case? pic.twitter.com/OhjWHKqkLF
— KTR (@KTRTRS) March 5, 2019
Lokesh retaliated with biting sarcasm on the new found friendhip between TRS and YCP chief Jaganmohan Reddy who once were enemies.
“ఏపీ డేటా పోయిందని కలగన్నారా @KTRTRS గారూ?
మా సమాచారం పోలేదని GoAP స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని EC ప్రకటించింది. మరి ఏపీ డేటా పోయిందని కల ఏమైనా వచ్చిందా? ఈ ఎపిసోడ్లో పోయింది ఏపీ డేటా కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్,అని నారా లోకేష్ జవాబిచ్చారు.
3 “కాల్“ కేయులు @KTRTRS గారూ!
దొంగతనంగా తీసుకెళ్లిన మా టీడీపీ డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి టీడీపీ కార్యకర్తకి వచ్చిన ఫోన్ కాల్ ఇది. ఓ సారి వినండి “కాల్“కేయులు కేటీఆర్ గారూ!#TSGovtStealsData#KTRLies https://t.co/rZEXErN1K1— Lokesh Nara (@naralokesh) March 5, 2019
మా డేటా ఎత్తుకెళ్లిపోయి…’`ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే“ అంటున్నారు. సావాస దోషం మరి! లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్నీ దొంగని చేసింది. #TSGovtStealsData#KTRLies
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
టైమ్ మిషన్ ఎక్కిన @KTRTRS గారూ!
మార్చ్ 2 న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది?
వారం రోజుల పాటు @JaiTDP పార్టీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను వేధించారు. pic.twitter.com/40SgKlSvvW— Lokesh Nara (@naralokesh) March 5, 2019
ఏపీ డేటా పోయిందని కలగన్నారా @KTRTRS గారూ?
మా సమాచారం పోలేదని GoAP స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని EC ప్రకటించింది. మరి ఏపీ డేటా పోయిందని కల ఏమైనా వచ్చిందా? ఈ ఎపిసోడ్లో పోయింది ఏపీ డేటా కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.#TSGovtStealsData#KTRLies pic.twitter.com/JbrWK6gnMF— Lokesh Nara (@naralokesh) March 5, 2019