పాకిస్తాన్ ప్రయోగించిన ఎఫ్ 16 యుద్దవిమానాన్ని కూల్చేయడం, ఆతర్వాత పాకిస్తాన్ దాడినుంచి తప్పించుకునేందుకు పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి పార్యషూట్ సాయంతో దిగడం, పాక్ సైన్యం చేతిలో బందీ గా ఉండటం, రెండు రోజుల్లో నే విడుదలయి భారత వింగ్ కమాండర్ అభినందర్ వర్థమాన్ వెనదిరిగి రావడాన్ని భారతదేశమంతా సస్పెన్స్ ధ్రిల్లర్ గా లాగా చూశారు. చాలా విధాలుగా ఆయన యువకులను ఉత్తేజపరిచారు. ఇపుడు ఒక వర్గం యువకులు ఆయన మీసపు కట్టు నుంచి ఉత్తేజం పొందుతున్నారు. దేశంలోి అనేక ప్రాంతాల్లో ఆయన మీసపు కట్టు ఫ్యాషన్ ట్రెండ్ అయింది.
Wing Commander #AbhinandanVarthaman‘s moustache style getting popular. A Bengaluru local Mohammed Chand says,’ I’m his fan, we follow him. I like his style. He is the real hero; I’m happy.’ pic.twitter.com/cT7QGXntMs
— ANI (@ANI) March 3, 2019