తున్కలు పెట్టలేదని పెళ్లిలో గొడవ (వీడియో)

పెళ్లి వేడుక తీపి గుర్తులు కాకుండా చేదు అనుభవాలు మిగిలించింది.

ఆనందంగా జరగాల్సిన పెళ్లి విందు లో విషాదం నెలకొంది.

తున్కలు పెట్టలేదని రేగిన వివాదం పెరిగి పెద్దది అయింది. తుదకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది.

ఒకరి మీద ఒకరు కుర్చీలతో దాడులకు దిగిన పరిస్థితి నెలకొంది.

ఈ ఘటన  భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని బూర్గుపాడేం మండలం, ఉప్పుసాక గ్రామంలో జరిగింది. పెళ్ళి లోనే మాంసం గొడవ జరిగింది.

దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

పెళ్లి లో మాంసం గొడవ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కింద వీడియో ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *