ఐపిఎల్ 2019 షెడ్యూల్ ను బిసిసిఐ విడుదల చేసింది. ఇందులో అన్ని మ్యాచ్ ల షెడ్యూల్ లను విడుదల చేయకుండా కేవలం 17 మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తి స్థాయి షెడ్యూల్ ను బిసిసిఐ విడుదల చేయనుంది. మొదటి మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ వర్పెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి.
- మార్చి 23- చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(చెన్నై)
- మార్చి 24- కోల్కతా నైట్రైడర్స్-సన్రైజర్స్ హైదరాబాద్(కోల్కతా)
- మార్చి 24-ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్(ముంబై)
- మార్చి 25- రాజస్తాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్(జైపూర్)
- మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్(ఢిల్లీ)
- మార్చి 27-కోల్కతా నైట్రైడర్స్- కింగ్స్ పంజాబ్(కోల్కతా)
- మార్చి 28-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్(బెంగళూరు)
- మార్చి 29-సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్(హైదరాబాద్)
- మార్చి 30- కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్(మొహాలీ)
- మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్(ఢిల్లీ)
- మార్చి 31- సన్రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(హైదరాబాద్)
- మార్చి 31-చెన్నై సూపర్ కింగ్స్-రాజస్తాన్ రాయల్స్(చెన్నై)
- ఏప్రిల్ 1- కింగ్స్ పంజాబ్-ఢిల్లీ కేపిటల్స్(మొహాలీ)
- ఏప్రిల్ 2- రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(జైపూర్)
- ఏప్రిల్ 3-ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్(ముంబై)
- ఏప్రిల్ 4- ఢిల్లీ కేపిటల్స్-సన్రైజర్స్ హైదరాబాద్(ఢిల్లీ)
- ఏప్రిల్ 5- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్కతా నైట్రైడర్స్(బెంగళూరు)