T 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్ 2020 షెడ్యూల్ ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి మహిళల, పురుషుల ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్ ఒకే ఏడాది మరియు ఒకే వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలకు ఆస్ట్రేలియా అతిథ్యమివ్వనుంది. ముందుగా మహిళల ట్వంటీ ట్వంటీ జరగగా ఆ తర్వాత పురుషుల మ్యాచ్ లు జరగనున్నానాయి. ఫిబ్రవరి 21  నుంచి మార్చి 8 వరకు మహిళల టోర్నీ జరగనుంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టోర్నీ జరగనుంది. రెండు టోర్నీలకు మొత్తం 13 వేదికలు అతిథ్యమివ్వనున్నాయి. ఫైనల్ మ్యాచ్ లు మాత్రం మెల్ బోర్న్ వేదికగా జరగుతాయి. మహిళలల టోర్నీలో 10 జట్లు, పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి.

మహిళల టోర్నీ ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ లతో ప్రారంభం కానుంది. పురుషుల టోర్నీ ఆసీస్, పాకిస్థాన్ తో ప్రారంభం కానుంది. పురుషుల టీ 20 కి శ్రీలంక, బంగ్లాదేశ్ లు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లు మరో ఆరు జట్లతో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడనున్నాయి. క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడే 8 జట్లలో 4 జట్లు ప్రపంచకప్ కు అర్హత సాదించనున్నాయి.

ICC Women’s T20 World Cup 2020 Full Fixtures/Draws 
Feb 21Australia v India at Sydney Showground
Feb 22West Indies v Q2 at WACA
Feb 22New Zealand v Sri Lanka at WACA
Feb 23England v South Africa at WACA
Feb 24Australia v Sri Lanka at WACA
Feb 24India v Q1 at WACA
Feb 26England v Q2 at Manuka Oval
Feb 26West Indies v Pakistan at Manuka Oval
Feb 27Australia v Q1 at Manuka Oval
Feb 27India v New Zealand at Junction Oval
Feb 28South Africa v Q2 at Manuka Oval
Feb 28England v Pakistan at Manuka Oval
Feb 29New Zealand v Q1 at Junction Oval
Feb 29India v Sri Lanka at Junction Oval
Mar 1South Africa v Pakistan at Sydney Showground
Mar 1England v West Indies at Sydney Showground
Mar 2Sri Lanka v Q1 at Junction Oval
Mar 2Australia v New Zealand at Junction Oval
Mar 3Pakistan v Q2 at Sydney Showground
Mar 3West Indies v South Africa at Sydney Showground
Semi-Finals 
Mar 5SCG
Mar 5SCG
Final
Mar 8MCG

పురుషుల షెడ్యూల్‌

ICC Men’s T20 World Cup 2020 full fixtures/draws 
Oct 24Australia v Pakistan at SCG
Oct 24India v South Africa at Perth Stadium
Oct 25New Zealand v West Indies at MCG
Oct 25QA1 v Q82 at Bellerive Oval
Oct 26Afghanistan v QA2 at Perth Stadium
Oct 26England v Q131 at Perth Stadium
Oct 27New Zealand v QB2 at Bellerive Oval
Oct 28Afghanistan v QB1 at Perth Stadium
Oct 28Australia v West Indies at Perth Stadium
Oct 29India v QA2 at MCG
Oct 29Pakistan v QA1 at SCG
Oct 30England v South Africa at SCG
Oct 30West Indies vQB2 at Perth Stadium
Oct 31Pakistan v New Zealand at The Gabba
Oct 31Australia v QA1 at The Gabba
Nov 1India v England at MCG
Nov 1South Africa v Afghanistan at Adelaide Oval
Nov 2QA2 v QB1 at SCG
Nov 2New Zealand v QA1 at The Gabba
Nov 3Pakistan v West Indies at Adelaide Oval
Nov 3Australia v Q82 at Adelaide Oval
Nov4England v Afghanistan at The Gabba
Nov 5South Africa v Q. at Adelaide Oval
Nov 5India vQB1 at Adelaide Oval
Nov6Pakistan vQB2 at MCG
Nov 6Australia v New Zealand at MCG
Nov 7West Indies v QA1 at MCG
Nov 7England v Q. at Adelaide Oval
Nov 8South Africa v Q81 at SCG
Nov 8India v Afghanistan at SCG
Semi-Finals 
Nov 11SCG
Nov 12Adelaide Oval
Final 
Nov 15 MCG

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *