టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై తెలంగాణ సిఎం కేసిఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి రవళి కూచన డిమాండ్ చేశారు. బాల్క సుమన్ లైంగిక వేధింపుల విషయం ప్రధాన మంత్రి వరకు వెళ్లినా ఇంకా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
రవళి ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఏమన్నారో కింద వీడియో చూడండి.