ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా హోదా పాలిటిక్స్ నడుస్తున్నపుడు రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి మాత్రం హోదా వల్ల రాయలసీమకు వచ్చేది లేదంటున్నారు. హోదా కాంటే విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేస్తే చాలు , ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందనే ది ఆయన వాదన. అదేమిటో వినండి.