ఎన్నికల సంవత్సరంతో రాజకీయ పార్టీలు దళితుల మీద తెగ ప్రేమ చూపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ దళిత తేజం అంటుంటే బిజెపి దళితులతో కలసి భోజనం చేయండని పిలుపునిచ్చింది. దీని మీద సామాజిక వేత్త గోపాల్ చిర్రా మండిపడుతున్నారు. ఇదంతా మోసం అంటున్నారు. వీడియో చూడండి. (facebook నుంచి)