నేడు సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మహిళల పట్ల ఇంకా చిన్నచూపే ఉంది. ఉన్నత విద్యావంతులు కూడా మహిళలను చిన్నచూపు చూస్తున్న రోజులు.
ఆడపిల్లలు అంటే మైనస్ కాదని.. ఆడపిల్లలు మహాలక్ష్మిలు అని నిరూపించారు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈ విషయాన్ని ఆయన కూతురు డాక్టర్ కడియం కావ్య స్వయంగా వెల్లడించారు. ఫేస్ బుక్ లో డాక్టర్ కావ్య పెట్టిన పోస్టు కింద ఉంది చూడండి.