జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌వి శాఖజిల్లా పాయకరావుపేటకు కు వచ్చారి అభిమాని శివ కుటుంబ సభ్యలను ఓదార్చారు.
ఈనెల 5వతేదీన పవన్ కళ్యాణ్ యాత్ర ప్లెక్సీలు కడుతూ అభిమాని భీమవరపు శివ కరెంట్ షాక్ తో చనిపోయారు. దీనితో ఆయయన నేడుపాయకరావు పేటకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని అదుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
శివ భార్యను ఓదార్చి, 3లక్షల రూపాయల చెక్ అందించారు.
అంతేకాదు, శివ కుమారుడు మూడునెలల బాబుకు అనిరుద్ అని నామకరణం చేశారు.
అనంతరం అనిరుద్ ని ఒడిలోకీ తీసుకుని ముద్దాడారు. బాలుని పేరుతో కూడా కొంత డబ్బు జమ చేస్తానని చెప్పారు.