సినీ యాక్టర్ శ్రీరెడ్డి తాజాగా రెడ్డి కులస్థులపై ఫైర్ అయ్యారు. ఆమె ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ రెడ్డి కులస్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిలకు ఏమైనా కొమ్ములుంటాయా? అని ప్రశ్నించారు. అందరు మనుషుల్లాగే చీము నెత్తురు ఉంటాయి కదా? అని నిలదీశారు.
నేను రెడ్డి పుట్టుకే పుట్టాను అయితే ఏంటి అని ప్రశ్నించారు. రెడ్లు గిడ్లు అంటే తాట తీస్తా. ఫస్టు తాట రెడ్లదే తీస్తాను అని హెచ్చరించారు. కులగజ్జితో కొట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రెడ్డి పుట్టుక పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల ఉసురు తీసే రెడ్లు లేరా? అని ప్రశ్నించారు. ఆమె రెడ్డి కులస్థులపై ఫైర్ అయిన వీడియో కింద ఉంది చూడండి.