క్రికెట్ గ్రౌండ్ లో వర్షం వస్తే పట్టాలతో కప్పి మరీ చినుకు పడనియకుండా, బురద కాకుండా చేసి ఆటను కాపాడుకుంటారు.
ఇలాంటి ఈ రోజుల్లో..
మార్కెట్ యార్డులలో వర్షం వస్తే తినే తిండి గింజలు తడవకుండా, చెడిపోకుండా చేసేందుకు ప్రభుత్వాల దగ్గిర ఉపాయమే లేదు. ఎంతతేడాయో చూడండి.