యడ్యూరప్ప రాజీనామా చేసిన కొన్ని నిమిషాల్లోనే అసెంబ్లీ లాబిలోనే జనతా దళ్ (సెక్యూలర్) దేవెగౌడ పెద్ద కొడుకు, కుమారస్వామి అన్న రెవణ్ణా మరియు కాంగ్రేస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డి.కె శివ కుమార్ ఉపముఖ్యమంత్రి పదవి కోసం గొడవ పడ్డారు. అసెంబ్లీ లాబీల్లో గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారు మీడియా ముందే గొడవ పడినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక తర్వాత కొద్దిసేపు అయినంక బయట వారు ఎలా వుంటున్నారో కూడా వీడియోలో ఉంది. వైరల్ అయిన వీడియో కింద ఉంది చూడండి.