జోక్ అంటే లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ మీద వచ్చినన్ని ఇంకెవరి మీద కూడా రాలేదేమో అంటారు. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ మీద, ముఖ్యంగా ఆయన గుండు మీద విపరీతమైన జోక్స్ వచ్చాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడి వేడి వేడి రాజకీయాల మీద ఒక జోక్ జోరుగా సర్యూలేట్ అవుతోంది. ఆ వివరాలేంటో కింద ఉన్నాయి చూడండి.
‘‘రెండు శిబిరాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరిని కలువండి
వారి ఫోటోలు తీసుకోండి
వారి రేట్ అడగండి
ఎవరు తక్కువ కు అమ్ముడు పోతే వారినే కొనండి.
ఇప్పటివరకు మణిపూర్, గోవా, మేఘాలయ లో ఎమ్మెల్యే లను కొనడానికి అధికంగా ఖర్చు చేసింది చాలు..’’