నందిగామ ఆసుపత్రిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రచ్చరచ్చ అయింది. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం నర్స్ ల మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు నర్సులు కులం పేరుతో తిట్టుకున్నారు. అసలు గొడవకు కారణం ఏమంటే… ఒక నర్స్ డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుంటే, న్యూడ్ ఫోటోలను సెల్ ఫోన్ చిత్రీకరించింది హెడ్ నర్స్. ఆమెకు ఇదే సరదాయో తెలియదు, నర్స్ ఆభ్యంతరం చెప్పింది. గొడవ చేసింది. ఈ పోటోలనుఏమి చేస్తుందో ననే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవ మీద ఎస్ ఐ ఏమంటున్నాడో చూడండి.