దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు ఇప్పుడిప్పుడే తల్లి మరణం నుంచి కోలుకుంటున్నారు. శ్రీదేవి మరణించిన తర్వాత వాళ్లు ఇప్పటి వరకు ఇంట్లోంచి బయటకు రాలేదు. అయితే ఇటీవల జరిగిన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వివాహంలో ఇద్దరు కుమార్తెలు హాజరయ్యారు. వారితోపాటు వారి తండ్రి బోనీ కపూర్ కూడా ఈ పెళ్లికి వచ్చారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ తారలెంతోమంది వచ్చినా అందరి కళ్లు ఈ ఇ్దదరు అమ్మాయిల మీదే ఉన్నాయి. ఈ ఇద్దరు అమ్మాయిల వీడియో కింద ఉంది చూడండి.