చచ్చిపోతానంటున్న టిఆర్ ఎస్ మహిళా నేత

పై నుంచి డబ్బులకోసం వత్తిడి వస్తున్నది. ఆ వత్తిడి భరించలేక ఈ చిన్న పాటి టిఆర్ఎస్ నేత కన్నీటి పర్యంతమవుతున్నది.ఇక చావొక్కటే దిక్కంటున్నది. పైనున్న నాయకులేమో… తెలంగాణలో లంచమేడుంది, అవినీతే లేదు బిడ్డ…  అని ఉపన్యాసాలు దంచుతున్నారు.మరి దీనికేం సమాధానం చెబుతారు…  ఇది వీడియో చూడండి.నేను చచ్చిపోయినా నాగురించి అడుగరు కాని నా పైసలు కావాలే పార్టీ నాయకులకు అని ఏడుస్తున్న TRS MPP

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *