పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కేవలం 11 వేల మందేనా… అని డైరెక్ట ర్ రామ్ గోపాల్ వర్మ పవర్ స్టారో ఫ్యాన్స్ మీద పెద్ద చురక వేశారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. పవన్ ను ఎవరైనా సినిమావాళ్ల నొప్పించిన , అవమనా పర్చినా, పవన్ మీద విమర్శలు చేసినా వాళ్లు విజృంభిస్తారు. పవన్ ప్రత్యర్థులు రిలీజ్ చేసే టీజర్లను డిజ్ లైక్ చేస్తారు. ఆ మధ్య ఇలాంటి డిజ్ లైక్ దెబ్బ చాలా సినిమాల మీద పడింది. తన కొడుకు సినిమాకు ఇలాంటి దెబ్బ పడకూడదనే అల్లు అరవింద్ శ్రీరెడ్డి గొడవలో పవన్ ను బాగా సపోర్టు చేశారని చబుతారు. ఇపుడు డిజ్ లైక్ దెబ్బ రామ్ గోపాల్ వర్మ తీస్తున్ ఆఫీసర్ సినిమా మీద పడింది. ఈ టీజర్ కు 11 వేల డిజ్ లైక్స్ వచ్చాయి. దీనితో వర్మ కంగు తిన్నారు. ఇది పవన్ సైనికుల పనే నని భావించిఎదురు దాడి తలపెట్టారు. ప్రపంచ వ్యాపితంగా11 కోట్ల మంది తెలుగువారుంటే, టీజర్ ను డిజ్ లైక్ చేసిన పవన్ ఫ్యాన్స్ కేవలం 11 వేల మందేనా అని ఎద్దే వా చేశారు. 11 వేల జనసేనఅభిమానులతో జనసేన పార్టీ మరొక ప్రజారాజ్యం అవుతుందేమో నని కూడా చురకవేశారు.
If @PawanKalyan has only 11 thousand followers in a population of nearly 11 crores, #JanasenaParty should take serious steps for their party not to become a bigger disaster then #Prajarajyam ..I and @iamnagarjuna ‘s #Officer demand that as fans of P K pic.twitter.com/Cg78hc7cN7
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2018
If @PawanKalyan has only 11 thousand followers in a population of nearly 11 crores, #JanasenaParty should take serious steps for their party not to become a bigger disaster then #Prajarajyam ..I and @iamnagarjuna ‘s #Officer demand this as P k fans https://t.co/Sctv90kgFu
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2018
అంతేకాదు, పవన్ ఫ్యాన్స్ ఐక్యూ లెవల్ కూడా తక్కు వే అన్నారు.
If this is the IQ level of @PawanKalyan ‘s fans @JanaSenaParty should take a serious cognisance of not becoming a #Prajarajyam2 https://t.co/y1buYPzQIn
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2018
A @PawanKalyan fan not having the intelligence to say he disliked #Officer teaser and admitting he clicked a dislike without even watching,should be a concern for @JanaSenaParty about the overall IQ level of their fan base https://t.co/y1buYPzQIn
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2018