చమన్ మరణ వార్తను అనంతపురం టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పరిటాల సునీత చమన్ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు.
పరిటాల సునీత సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందజేశారు. సునీత కంటతడి పెట్టారు. ఆ వీడియో పైన ఉంది చూడండి. ఆమెకు వైద్యం అందిస్తున్న వీడియో కూడా ఉంది.