తెలంగాణ గల్ఫ్ వర్కర్లు ఎప్పటినుంచో ఎన్నారై పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పాలసీ తెస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని వాళ్ల ఆశ. ఇదిగో అదిగో పాలసీ అంటోంది తప్ప తెలంగాణ ప్రభుత్వం పాలసీ తీసుకురాలేదు. గల్ఫ్ యాక్టివిస్టులు ప్రభుత్వానికి తమ గోస వినిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సంతకాల ఉద్యమం నడిపారు. లెక్క లేనన్ని పాటలు కట్టారు.
ఇలా నాలుగేళ్ల గడిచిపోయాయి తప్ప ఎన్నారై పాలసీ రాలేదు. తెలంగాణ ఎన్నారై పాలసీ రావడం వలన కలిగే లాభలను వివరిస్తూ, ఎన్ ర్ ఐ పాలసీ సాధించల్సిన ఆవసారన్ని తెఅుపుతూ ఇపుడు మరొకపాట వచ్చింది. ఎన్నారై పాలసీ సాధించే వరకు ఐక్యంగా ముందుకు సాగుదాం అని పిలిపునిస్తావుంది ఈ పాట.
రచన, గానం, స్వరకల్పన -రాంపూర్ సాయి
సహకారo: కృష్ణ దోనికేని(గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక)