తెలంగాణ సిఎం కేసిఆర్ మీద మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఫైర్ అయ్యారు. కేసిఆర్ ను మించిన అబద్ధాల కోరు ఎవరూ లేరని విమర్శించారు.
సర్కారు తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అడ్వొకెట్ జనరల్ ప్రకాష్ రెడ్డిని అవమానించారని మండిపడ్డారు. ఉన్నతమైన వ్యక్తిగా ప్రకాష్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని, కేసిఆర్ సర్కారు మాత్రం ఆయనను అవమానించిందన్నారు. డికె అరుణ మరిన్ని అంశాలపై స్పందించారు. ఆమె ఏమన్నారో పైన వీడియోలో చూడండి.