నిన్ని విడుదలయిన మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ టీజర్ ను కోటి మంది చూశారు. ఇందులో 80లక్షల మంది యూట్యూబ్ లో వీక్షిస్తే, 20 లక్షల మంది ఫేస్ బుక్ లో చూశారు. ఈ లెక్కలు కేవలం 19 గంటలవే. టీజర్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది.
10 Million Digital Views In 19 Hours 🙏🙏
Youtube – 8M
Facebook – 2M#1CroreWitnessTheVisionOfBharat pic.twitter.com/kT713uWFsO— Mahesh Babu Trends™ (@MaheshFanTrends) March 7, 2018