ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఈ రోజు వై.ఎస్.ఆర్. సి. పి. ధర్నా నిర్వహించింది. అనేక మంది ఎంపిలు,ఎం ఎల్ ఎ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా 5 మంది ఎం. పి. లతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ ని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రత్యేక హోదా కోసం వైసిపి ఉద్యమాన్ని ఉధృతంచేస్తున్నది.ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్రత్యేక రైలులో ఢిల్లీ వచ్చారు.