తెలంగాణ సిఎం కేసిఆర్, టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సంతోష్ మీద కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సంతోష్ కు ఏం చేసిండని రాజ్యసభ సీటు ఇస్తారని ప్రశ్నించారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతచారి తల్లికి రాజ్యసభ ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాట్ హాట్ కామెంట్స్ చేశారు. వీడియోలో చూడండి.