డిల్లీ చీఫ్ సెక్రెటరీ ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు కొట్టారనే అరోపణకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ ల కోసం ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలను చేయడం పట్ల నిరనస మొదయింది. విజవాడ లెనిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఆప్ నిరసన ప్రదర్శన జరిపింది. వీడియో
ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి పోలీసుల చొరబడి సోదా చేయడం అనేది భారత దేశంలో ఎక్కడా జరగలేదు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలోనే జరిగింది. ఆప్ ను జడిపించేందుకు, కేజ్రీవాల్ ను అపఖ్యాతి పాలుచేసేందుకే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇలా జరుగుతూ ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
చీఫ్ సెక్రెటరీ దాడి ఆరోపణ తర్వాత కేంద్రం ప్రోద్బలంతో ఉన్నతాధికారులు విధులకు రావడం లేదని, దీనితో పరిపాలన స్తంభించిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెబుతున్నారు.
Officers not attending meetings for last 3 days. Governance suffering. I m v concerned. LG assured he will take all steps to ensure officers started functioning normally. Council of ministers assured him all cooperation. All of us need to work together for betterment of Delhi
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 23, 2018