విజయవాడ: కంకిపాడు ఈడుపుగళ్ళు లో తేజస్విని అనే యాంకర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు. అయితే,గుట్టుచప్పుడు కాకుండా విజయవాడలోనే బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈవిషయం పోలీసులకు తెలియగానే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.