యాదాద్రి చిన్నారి కామినేనిలో మృతి

ఫ్లాష్ న్యూస్
కామినేని హాస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణీత మృతి.
చిన్నారి గుండె పని చేయడం లేద0టూ చిన్నారి తండ్రికి చెప్పిన డాక్టర్స్…
నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో పోలీస్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన చిన్నారి.
నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు…
చిన్నారి ప్రణితి కొలుకోవాలని, మెరుగైన వైద్యం అందిచడంకోసం చివరి వరకు ప్రయత్నించిన రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్…
తెల్లవారుజామున 5:45 కి చిన్నారి మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు.
చిన్నారి వీడియో కింద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *