Home Telugu ఎగ్జిబిషన్ లో వీడేం చేసిండో చూడండి (వీడియో)

ఎగ్జిబిషన్ లో వీడేం చేసిండో చూడండి (వీడియో)

268
0
SHARE

ఒక పక్కన ఎగ్జిబిషన్ నడుస్తోంది. ఎగ్జిబిషన్ లో ఎవరికి వారు ఆనందంలో ఉన్నారు. కొందరు రంగులరాట్నం ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కకుండా కింద ఉన్నవాళ్లు రంగులరాట్నం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక దరిద్రుడు మాత్రం అమ్మాయి వెనుక నిలబడి ఏం చేస్తున్నాడంటే? ఇది చెప్పడానికి బాగుండదు. కింద వీడియో ఉంది మీరే చూడండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దరిద్రుడు దొరికే వరకు షేర్ చేయండి అంటూ జనాలు తెగ షేర్ చేస్తున్నారు. వైరల్ వీడియో కింద ఉంది.