టిఆర్ ఎస్ హుజూర్ నగర్ లీడ్ ఇలా కొనసాగింది

ఈ రోజు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌటింగ్ మొదలయినప్పటినుంచి టిఆర్ ఎస్ ముందంజ లో ఉంది. అది పెరుగుతూ పోయిందే తప్ప తరగలేదు. చివరకు ఒక దశలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇదిగో ఇవే  టిఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి లీడ్ వివరాలు.

మొదటి రౌండ్
టిఆర్ఎస్ -5583
కాంగ్రెస్-3107
బిజెపి-128
టిడిపి-113
టిఆర్ఎస్ లీడ్- 2476

రెండవ రౌండ్
టిఆర్ఎస్ -4723
కాంగ్రెస్-2851
బిజెపి-170
టిడిపి-69
టిఆర్ఎస్ లీడ్- 1872
రెండవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-4348

మూడవ రౌండ్
టిఆర్ఎస్ -5089
కాంగ్రెస్-2540
బిజెపి-114
టిడిపి-86
టిఆర్ఎస్ లీడ్- 2549
మూడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-6897

నాల్గవ రౌండ్
టిఆర్ఎస్ -5144
కాంగ్రెస్-3961
బిజెపి-102
టిడిపి-127
టిఆర్ఎస్ లీడ్- 1183
నాల్గవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-8080

ఐదవ రౌండ్
టిఆర్ఎస్ -5041
కాంగ్రెస్-3032
బిజెపి-105
టిడిపి-57
టిఆర్ఎస్ లీడ్- 2009
ఐదవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-10089

అరవ రౌండ్
టిఆర్ఎస్ -5308
కాంగ్రెస్-3478
బిజెపి-72
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1830
అరవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-11919

ఏడవ రౌండ్
టిఆర్ఎస్ -4900
కాంగ్రెస్-3796
బిజెపి-45
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1104

ఏడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-13023

ఏడవ రౌండ్ ముగిసే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు…

1)శానంపూడి సైదిరెడ్డి(టీఆరెస్)-35788
2)నలమాద పద్మావతి(కాంగ్రెస్)-22765 3)చావకిరణ్మయి(టీడీపి)-547 4)కోటారామారావు(బీజేపీ)-736

9 వ రౌండ్ ముగిసే సరికి 19,500 పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో TRS

10వ రౌండ్ ముగిసేసరికి ఇన్ని 20100 ఓట్ల  ఆధిక్యం.

13 వ  రౌండ్  పూర్తయింది. టిఆర్ఎస్  అభ్యర్థి సైదిరెడ్డి.. 25,366 లీడ్

17 రౌండ్స్.. 34, 506 ఓట్ల ఆధిక్యం